ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి: చిట్వేలిలో దేవాంగ పిల్లి

తిరుపతి: చిట్వేలిలో దేవాంగ పిల్లి

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా చిట్వేలి మండల పరిధిలోని అనుంపల్లె చెక్‌పోస్టు సమీపంలో సోమవారం దేవాంగపిల్లి ఒకటి స్థానికులకు తారస పడింది.

చిట్వేలి(తిరుపతి) మే 5 ( మహాప్రభ ) : చిట్వేలి మండల పరిధిలోని అనుంపల్లె చెక్‌పోస్టు సమీపంలో సోమవారం దేవాంగపిల్లి ఒకటి స్థానికులకు తారస పడింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయగా ఎఫ్‌ఎస్‏వో డి.శ్రీనివాసులు, ఎఫ్‌బీవో కరీముల్లా ఆ దేవాంగపిల్లిని కూటాల మర్రి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!