తిరుపతి జిల్లా చిట్వేలి మండల పరిధిలోని అనుంపల్లె చెక్‌పోస్టు సమీపంలో సోమవారం దేవాంగపిల్లి ఒకటి స్థానికులకు తారస పడింది.
చిట్వేలి(తిరుపతి) మే 5 ( మహాప్రభ ) : చిట్వేలి మండల పరిధిలోని అనుంపల్లె చెక్‌పోస్టు సమీపంలో సోమవారం దేవాంగపిల్లి ఒకటి స్థానికులకు తారస పడింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయగా ఎఫ్ఎస్వో డి.శ్రీనివాసులు, ఎఫ్‌బీవో కరీముల్లా ఆ దేవాంగపిల్లిని కూటాల మర్రి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.
