ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న అసద్ గ్యాంగ్... భయంతో వణికిపోతున్న ప్రజలు : Mahaaprabha

హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న అసద్ గ్యాంగ్… భయంతో వణికిపోతున్న ప్రజలు : Mahaaprabha

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ పాతబస్తీలో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా కాలాపత్తర్ ప్రాంతంలో రౌడీషీటర్ అసద్, అతని గ్యాంగ్ చేసిన దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 మహాప్రభ : హైదరాబాద్ పాతబస్తీలో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా కాలాపత్తర్ ప్రాంతంలో రౌడీషీటర్ అసద్, అతని గ్యాంగ్ చేసిన దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. చట్టాన్ని, పోలీసులను ఏమాత్రం లెక్కచేయకుండా వారు జరిపిన ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!