జాతీయ వార్తలు
నీట్ పేపర్ లీక్ కేసు.. మహిళను అదుపులోకి తీసుకున్న సీబీఐ..
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు దూకుడు పెంచారు. పేపర్ లీక్ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు వరుసగా పలువురిని...
ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు
ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉండిపోవాలనుకున్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తన ఆత్మకథ 'కమ్యూనియన్: ఫైండింగ్ మై వే బ్యాక్...
దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా భారం పడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై సీఎం...
విశాఖలో అక్రమ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్.. ఎనిమిది మంది అరెస్ట్
విశాఖలో అక్రమంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం మే 13 (...
పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్‌పెట్టే లక్ష్యంతో ప్రతిపాదించిన మియాపూర్ ఆల్విన్ కాలనీ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులు క్షేత్ర స్థాయిలో మొదలయ్యాయి.ఆల్విన్ కాలనీ ఫ్లై ఓవర్ పనులు షురూ
గచ్చిబౌలి,...
హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని పూజారెడ్డి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. కాలేజీ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.హైదరాబాద్ మే 13 ( మహాప్రభ ) :...
బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. కేటీఆర్ సంచలన పోస్ట్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్ని విషయాల్లో ఏకరూపత కోరుకునే బీజేపీ.. బంధువుల విషయానికి వస్తే రెండు ప్రమాణాలను...
కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయమని డబ్బు ఆఫర్ చేశారు: లిజ్లాజ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన సోషల్ మీడియా వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జర్మన్ మోడల్, సింగర్ లిజ్లాజ్ ఇన్‌స్టా ఫొటోకు కోహ్లీ లైక్ కొట్టిన అంశం వైరల్ అయిన సంగతి...








