ePaper
Saturday, July 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిజగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్

జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్

📰 Generate e-Paper Clip

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ది నిరోధకుడుగా పేరుగాంచిన జగన్ రెడ్డి.. మళ్లీ విమర్శల దాడి చేస్తున్నారంటూ మంత్రి లోకేశ్ అన్నారు.

అమరావతి, మార్చి 11 మహాప్రభ : మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ది నిరోధకుడుగా పేరుగాంచిన జగన్ రెడ్డి.. మళ్లీ విమర్శల దాడి చేస్తున్నారంటూ మంత్రి ఫైర్ అయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!