ePaper
Saturday, April 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిఅసలు వాస్తవాలు కనుమరుగు చేసే మ్యాజిక్ 'మావిగన్'

అసలు వాస్తవాలు కనుమరుగు చేసే మ్యాజిక్ ‘మావిగన్’

📰 Generate e-Paper Clip

రాజకీయాల్లో వ్యూహం కంటే ప్రతివ్యూహం ముఖ్యం. ఒక్కోసారి ప్రత్యర్థి వేసే ఎత్తుగడలు ఎంత వింతగా ఉంటాయంటే.. అందులో ఉన్న లాజిక్‌ను పట్టుకోవడానికి రాజకీయ పండితులకు కూడా సమయం పడుతుంది. ‘మావిగన్’ వ్యవహారం దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్..

ఏప్రిల్ 11 (మహాప్రభ) : ఏదైనా కొత్త విషయం తెలియగానే.. దాని వెనుక ఉన్న లోతును గమనించకుండా అతిగా స్పందించడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. రాజకీయ నిపుణులు, విశ్లేషకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు.. చివరకు కొందరు కీలక నాయకులు కూడా ప్రస్తుతం ఈ ‘మావిగన్’ ట్రాప్‌లో పడ్డారు. అసలు ఈ పేరు వెనుక ఉన్న మతలబు ఏంటి? ఇది కొత్తగా సృష్టించిన రాజధాని నగరమా? లేక పాత ప్లాన్‌లో భాగమా? అని ఆలోచించేలోపే వారం గడిచిపోయింది. తీరా చూస్తే అది CRDA అమరావతి మాస్టర్ ప్లాన్ ఫ్రేమ్‌వర్క్‌కు లోబడే ఉందని గ్రహించడానికి అందరికీ వారం పట్టడం గమనార్హం. ఇదే అంశం మీద.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!