ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణసంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలివే..

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలివే..

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. 6 మున్సిపాలిటీ‌లను బీఆర్‌ఎస్, 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

సంగారెడ్డి, ఫిబ్రవరి 13 మహాప్రభ : తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ పూర్తై ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 11 మున్సిపాలిటీల్లో అత్యధికంగా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 6 మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ పార్టీ దక్కించుకోగా.. 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆయా వార్డులలో గెలుపొందారు.

1. సంగారెడ్డి – (38/38)

  • కాంగ్రెస్ – 22
  • బీఆర్‌ఎస్-10
  • బీజేపీ – 2
  • ఎంఐఎం -1
  • ఇండిపెండెంట్ – 32. సదాశివపేట – (26/26)
  • కాంగ్రెస్-16
  • బీఆర్‌ఎస్ – 8
  • బీజేపీ – 1
  • ఇండిపెండెంట్ – 1

3. ఇస్నాపూర్ – (26/26)

  • బీఆర్‌ఎస్ – 12
  • కాంగ్రెస్ -10
  • ఇండిపెండెంట్ – 4

4. నారాయణఖేడ్ – (15/15)

  • కాంగ్రెస్-11
  • బీఆర్‌ఎస్ – 3
  • బీజేపీ – 1

5. ఆందోల్-జోగిపేట -(20/20)

  • కాంగ్రెస్-16
  • బీఆర్‌ఎస్ – 3
  • ఇండిపెండెంట్ – 1
  • 6. కోహిర్ – (16/16)
    • కాంగ్రెస్- 8
    • బీఆర్‌ఎస్ – 5
    • బీజేపీ – 1
    • ఎంఐఎం – 1
    • ఇండిపెండెంట్ – 1

    7. ఇంద్రేశం – (18/18)

    • బీఆర్‌ఎస్ – 9
    • కాంగ్రెస్ – 6
    • బీజేపీ – 2
    • ఇండిపెండెంట్ – 1

    8. జిన్నారం – (20/20)

    • బీఆర్‌ఎస్ – 8
    • కాంగ్రెస్ – 6
    • బీజేపీ – 4
    • ఇండిపెండెంట్ – 2

    9. జహీరాబాద్ (37/37)

    • బీఆర్‌ఎస్ – 15
    • కాంగ్రెస్ -14
    • బీజేపీ – 3
    • ఎంఐఎం – 2
    • ఇండిపెండెంట్ – 3

    10. గుమ్మడిదల (22/22)

    • బీఆర్‌ఎస్ – 15
    • కాంగ్రెస్ – 4
    • బీజేపీ – 2
    • ఇండిపెండెంట్ – 1

    11. గడ్డపోతారం (18/18)

    • బీఆర్‌ఎస్ -14
    • కాంగ్రెస్ – 3
    • ఇండిపెండెంట్ – 1
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!