ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఇంటర్నేషనల్టీ20 ప్రపంచ కప్‌: ఫర్హాన్ సూపర్ సెంచరీ.. నమీబియా టార్గెట్ 200

టీ20 ప్రపంచ కప్‌: ఫర్హాన్ సూపర్ సెంచరీ.. నమీబియా టార్గెట్ 200

📰 Generate e-Paper Clip

పొట్టి ప్రపంచ కప్‌లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్-నమీబియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. నమీబియాకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 18 మహాప్రభ : పొట్టి ప్రపంచ కప్‌లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్-నమీబియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్(100*; 58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. పాక్.. నమీబియాకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!