ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్..

ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్..

📰 Generate e-Paper Clip

మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 17 మహాప్రభ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కోర్టులో పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని, దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. రవి ఇంటర్‌నెట్ వినియోగంపై కోర్టు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించింది. అతడు ఎలాంటి ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని సొంతంగా వాడకూడదని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!