TSRTC సమ్మె: నాడు డిస్మిస్.. నేడు డిస్కషన్ – చర్చల ద్వారా పరిష్కారానికి మార్గం!
'చర్చలు' శక్తివంతమైన ఆయుధం. సమస్య ఎంత జటిలమైనా, పట్టింపులకు పోకుండా ఇరువర్గాలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుత తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ ఏప్రిల్ 22 (మహాప్రభ) : తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు...