TG EAPCET-2026 ఇంజినీరింగ్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
TG EAPCET-2026 ఇంజినీరింగ్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 9 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 125 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. హైదరాబాద్ మే 7 ( మహాప్రభ ) : TG EAPCET-2026 ఇంజినీరింగ్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలు మే 9 నుంచి ప్రారంభం కానుండగా, మే 9, 10, 11 తేదీల్లో మొత్తం 6 సెషన్లలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు...