Sabarimala Gold Case: శబరిమల బంగారం కేసులో కీలక మలుపు.. వీడిన చిక్కుముడి!

శబరిమల బంగారం కేసులో కీలక శాస్త్రీయ ఆధారాలు గర్భగుడి తలుపులను మార్చలేదని తేల్చిన వీఎస్‌ఎస్‌సీ రాగి రేకులపై ఉన్న బంగారు పొరను రసాయనాలతో దోపిడీ ఈ మేరకు హైకోర్టుకు నివేదిక సమర్పించిన దర్యాప్తు బృందం త్వరలో తుది నివేదిక ఇస్తామని చెప్పిన శాస్త్రవేత్తలు [caption id="attachment_5585" align="alignnone" width="300"] Sabarimala sri ayyappa temple- sannidhanam ,Kerala,India[/caption] దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల గర్భగుడి స్వర్ణ బంధనం (బంగారు తాపడం) చోరీ కేసులో కీలక పురోగతి లభించింది. గర్భగుడి తలుపులను మార్చలేదని, వాటిపై ఉన్న...