NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం

తొలి టీ20లో దక్షిణాప్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టుపై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్ మార్చి 17 మహాప్రభ : తొలి టీ20లో దక్షిణాప్రికా చేతిలో ఎదురైన ఓటమికి న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టుపై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌-2026లో రన్నరప్‌గా నిలిచిన కివీస్.. ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో(NZ vs SA) ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌...