Ban Vs Pak: వింత రనౌట్.. హెల్మెట్ నేలకేసి కొట్టిన పాక్ ప్లేయర్

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ ప్లేయర్ సల్మాన్ అలీ అఘా వివాదస్పద రీతిలో రనౌటయ్యాడు. అతడు ఔటైన తీరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. స్పోర్ట్స్ డెస్క్ మార్చి 14 మహాప్రభ : ఆట ఏదైనా సరే.. క్రీడా స్ఫూర్తి అనేది ముఖ్యం. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. ఈ తరహా ఘటనలు క్రికెట్‌లో అనేకం కనిపిస్తుంటాయి. తాజాగా పాకిస్థాన్ , బంగ్లాదేశ్(Pak vs Ban) మధ్య జరిగిన రెండో వన్డేలో జరిగిన రనౌట్ చర్చనీయాంశంగా మారింది....