AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ‘షర్ట్‌లెస్’ నిరసనపై పోలీసుల చర్య.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్

ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో చొక్కాలు విప్పి నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 మహాప్రభ : ఢిల్లీలోని భారత్ మండపంలో ఇటీవల జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా యూత్ కాంగ్రెస్ (IYC) కార్యకర్తలు చేసిన 'షర్ట్‌లెస్' నిరసనకు సంబంధించి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను...