30 శాతం లాభాలు ఆశచూపి.. రూ.12.79 లక్షలు కాజేసి..
తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే 30 శాతం లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12.79 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సిటీ ఏప్రిల్ 21 (మహాప్రభ) : తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే 30 శాతం లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12.79 లక్షలు కాజేశారు. నాగారం ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి నంబరును వాట్సాప్ గ్రూపులో చేర్చారు. క్రమం తప్పకుండా స్టాక్...