30 ఏళ్లు దాటినా.. మెరిసే చర్మం కావాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
30 ఏళ్ల తర్వాత చర్మంలో ముడతలు, మెరుపు తగ్గడం వంటి మార్పులు కనిపిస్తుంటాయి. అయితే సరైన చర్మ సంరక్షణ, ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో మార్పులతో యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉన్న చర్మాన్ని ఎక్కువకాలం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 20 మహాప్రభ : 30 ఏళ్లు దాటిన తర్వాత చర్మంలో మార్పులు రావడం సహజం. చర్మంలో కొల్లాజెన్ తగ్గడం వల్ల ముడతలు, సన్నని గీతలు కనిపించడం ప్రారంభమవుతుంటాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా 40, 50 ఏళ్లలో కూడా చర్మాన్ని యవ్వనంగా,...