30 ఏళ్లు దాటాయా? ఒంట్లో ఈ మార్పులు కనిపిస్తే..

30 ఏళ్లు దాటాక కండరాలు, ఎముకలు బలహీనపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని అంటున్నారు. వీటిని గుర్తించగానే నివారణ చర్యలు ప్రారంభించాలని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం పదండి. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 23 మహాప్రభ : 30 ఏళ్లు దాటిన తర్వాత కండరాలు, ఎముకల ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో శరీరంలో కొన్ని మార్పులు కూడా కనిపిస్తుంటాయి. వీటిని త్వరగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి...