23న కాజీపేట మీదుగా హోలీ స్పెషల్‌ రైలు

ఈ నెల 23న కాజీపేట మీదుగా (07005/06) చర్లపల్లి - రక్సోల్‌ల మధ్య హోలీ స్పెషల్‌ అప్‌ అండ్‌ డౌన్‌ రైలును నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట(వరంగల్) ఫిబ్రవరి 17 మహాప్రభ : ఈ నెల 23న కాజీపేట మీదుగా (07005/06) చర్లపల్లి - రక్సోల్‌ల మధ్య హోలీ స్పెషల్‌ అప్‌ అండ్‌ డౌన్‌ రైలును నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఫిబ్రవరి 23న, 28న, మార్చి 1 చర్లపల్లిలో సాయంత్రం 4. 50 నిమిషాలకు బయలుదేరి తరువాత రోజు...