20 మంది పిల్లల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయిన అంగన్‌వాడీ ఆయా : Mahaaprabha

ఓ అంగన్‌వాడీ ఆయా తేనెటీగల దాడి నుంచి 20 మంది పిల్లల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయింది. ధీరత్వానికి ప్రతీకగా నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మహాప్రభ - ఫిబ్రవరి 4 - ఇంటర్‌నెట్ డెస్క్‌‌: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడి నుంచి 20 మంది పిల్లల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయింది ఓ అంగన్‌వాడీ ఆయా. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నీమచ్ జిల్లా రన్పూర్ గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్‌లో కాంచన్ బాయ్ మేఘావల్ ఆయాగా...