2 ఏళ్లు.. 2 వేల కోట్లు

రానున్న రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి, ఉత్తరాంధ్రలో 11 కీలక ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నిర్దేశించినట్లు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఉత్తరాంధ్రలో 11 కీలక ప్రాజెక్టులు పూర్తిచేయాలి: నిమ్మల  తక్కువ ఖర్చుతో 5 లక్షల ఎకరాల కొత్త, పాత ఆయకట్టు స్థిరీకరణ సీఎం కృషితో వంశధార ట్రైబ్యునల్‌ తీర్పు గెజిట్‌ నేరళ్ల బ్యారేజీ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ కరువు ప్రాంతాలకు ప్రయోజనంపై ప్రత్యేక దృష్టి ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష అమరావతి ఏప్రిల్ 29...