11లోపు రైతుబంధు ఇవ్వకుంటే రైతులు చడ్డీలో తొండలు ఇడుస్తరు : Mahaaprabha
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్ అయ్యారు. 11లోపు రైతు బంధు ఇవ్వకుంటే రైతులు చడ్డీలో తొండలు ఇడుస్తరు.. చీరి చింతకు కడ్తరు.. అంటూ వ్యాఖ్యానించారు. అసలు.. నువ్వు ముఖ్యమంత్రివా.. వీధి రౌడీవా.. అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నువ్వు ముఖ్యమంత్రివా.. వీధి రౌడీవా.. గెలిచే దమ్ము లేకే అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ మెదక్ ఫిబ్రవరి 5 మహాప్రభ : ‘ఇప్పటివరకు రైతుబంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 11లోపు రైతుబంధు ఖాతాల్లో పడకపోతే రైతులు నీ చెడ్డీల తొండలు...