హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద పట్టు సాధించేందుకు అమెరికా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక భూగర్భ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం 'బంకర్ బస్టర్' బాంబులతో విరుచుకుపడింది. మార్చి18 మహాప్రభ : పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద పట్టు సాధించేందుకు అమెరికా సరికొత్త యుద్ధ తంత్రాన్ని అమలుచేస్తోంది. ఇరాన్ ఆధీనంలో ఉన్న వ్యూహాత్మక భూగర్భ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం 'బంకర్ బస్టర్'...