హైదరాబాద్‌లో విషాదం.. ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాలు, తోటి విద్యార్థుల వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. హైదరాబాద్ ఏప్రిల్ 10 (మహాప్రభ) : హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాలు, తోటి విద్యార్థుల వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పదోతరగతి చదువుతున్న ఓ బాలిక, తోటి విద్యార్థి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. కుంట్లూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య స్థానికంగా...