హైదరాబాద్‌లో రూ.15 లక్షల బ్యాగ్ చోరీ… ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్ పంజాగుట్టలో రూ.15 లక్షలు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది. కలెక్షన్ ఏజెంట్ నుంచి ముగ్గురు వ్యక్తులు రూ.15 లక్షల బ్యాగ్‌ను పక్కా ప్లాన్ ప్రకారం కొట్టేశారు. హైదరాబాద్ మే 12 ( మహాప్రభ ) : పంజాగుట్టలో 15 లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ చోరీకి గురవడం కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలెక్షన్ ఏజెంట్ నుంచి ముగ్గురు వ్యక్తులు రూ.15 లక్షల బ్యాగ్‌ను చాకచక్యంగా కొట్టేశారు. కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్న బాధితుడు డబ్బులు కలెక్ట్ చేసి.....