హైదరాబాద్‌లో ఏసీబీ రైడ్స్.. వాటిపై అధికారుల ఫోకస్..

కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో పలు విభాగాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్, ఫిబ్రవరి17 మహాప్రభ : మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు (ACB Raids) కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) సోదాలు చేశారు. ఏసీబీ చేస్తున్నదాడులు స్థానికంగా పెను సంచలనం సృష్టించాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో... కుత్బుల్లాపూర్ మున్సిపల్...