హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్, ఫార్మా హబ్‌గా మార్చడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలన్నదే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ టార్గెట్‌ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. హైదరాబాద్, ఫిబ్రవరి 17 మహాప్రభ : బయో ఆసియా 2026 సదస్సులో పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీ ద్వారా బౌగోళిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు అనుగుణంగా సదస్సు విజన్‌ను రూపొందించారన్నారు. లైఫ్ సైన్సెస్...