హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. జైపూర్, ఫిబ్రవరి 28 మహాప్రభ : రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అజ్మీర్‌లో ఆయన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ ( హెచ్‌పీవీ) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని రాష్ట్రాలు,...