హీరో నచ్చితే విజిల్‌ కొట్టొచ్చు.. రాష్ట్రాన్నే అప్పగించగలమా?

‘సినిమాల్లో నటించి హీరోగా రాణించవచ్చు, ఓ సినిమాలో ముఖ్యమంత్రిగాను నటించవచ్చు, అయితే రాజకీయాల్లా అది సులభం కాదు.. అని ప్రముఖ నటుడు ప్రకాష్‏రాజ్‌ టీవీకే నేత విజయ్‌పై పరోక్షంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. నటుడు ప్రకాష్‏రాజ్‌ చెన్నై ఏప్రిల్ 18 (మహాప్రభ) : ‘సినిమాల్లో నటించి హీరోగా రాణించవచ్చు, ఓ సినిమాలో ముఖ్యమంత్రిగాను నటించవచ్చు, అయితే రాజకీయాల్లా అది సులభం కాదు. తమిళ భాషకు, జాతికి సమస్య వచ్చినప్పుడు మీరెక్కడున్నారు? ప్రజలు చూపించే ఆదరణను దుర్వినియోగం చేయవద్దు, హీరో నచ్చితే విజిల్‌ కొట్టొచ్చు, అంతమాత్రానికే రాష్ట్రాన్నే అప్పగించగలమా?’...