హీరోయిజం చూపిస్తే.. కఠిన చర్యలు తప్పవు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక : Mahaaprabha

బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న యువతకు సీపీ సజ్జనార్.. సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. బైక్‌ మీద చేసే విన్యాసం.. నూరేళ్ల ఆయుష్షుకు వినాశనం అని పేర్కొన్నారు.. హైదరాబాద్, ఫిబ్రవరి 10 మహాప్రభ: బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న యువతకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (Hyderabad CP VC Sajjanar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నగరంలో యువకులు బైక్‌పై చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో సీపీ.. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా స్పందించారు. వాహనాలను బాధ్యతాయుతంగా నడపాలని సూచించారు....