హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వల్లే ముంబైకి వరుస ఓటములు.. టీమిండియా మాజీ ప్లేయర్
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమర్శలు ముదురుతున్నాయి.ఇదే అంశంపై టీమిండియా మాజీ ప్లేయర్ సదాగోపన్ రమేశ్ ఘాటుగా స్పందించాడు. . ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 14 (మహాప్రభ) : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమర్శలు ముదురుతున్నాయి. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు ఓడి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో జట్టు వైఫల్యానికి...