హరీశ్ రాణా కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
32 ఏళ్ల యువకుడు హరీశ్ రాణా కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హరీశ్‌రాణాకు వైద్యం నిలిపివేయొచ్చని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రాణా కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ, మార్చి 11 మహాప్రభ : 32 ఏళ్ల యువకుడు హరీశ్ రాణా (Harish Rana Case) కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. హరీశ్‌రాణాకు వైద్యం నిలిపివేయొచ్చని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రాణా కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి ఇచ్చింది. 13 ఏళ్లుగా అచేతన స్థితిలోనే హరీశ్‌రాణా ఉన్న విషయం...