హరీశ్‌రావుకు నిరసన సెగ.. డౌన్ డౌన్ అంటూ హోరెత్తిన నినాదాలు : Mahaaprabha
గజ్వేల్ - ప్రజ్ఞాపూర్‌లోని ముంపు గ్రామాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు నిరసన సెగ తగిలింది. హరీశ్‌రావు రాకముందే ముంపు గ్రామాలవారు ఆందోళనకు దిగారు. సిద్దిపేట, ఫిబ్రవరి 7 మహాప్రభ : గజ్వేల్ - ప్రజ్ఞాపూర్‌లోని ముంపు గ్రామాల్లో శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు(HarishRao) నిరసన సెగ తగిలింది. హరీశ్ రావు రాకముందే.. ఆర్ అండ్ ఆర్ కాలనీ ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు ‘హరీశ్‌రావు డౌన్...