స్మృతి తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే ఆడింది: ఆర్సీబీ కోచ్‌ : Mahaaprabha

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్‌ స్మృతి మంధానపై కోచ్ మలోలన్‌ రంగరాజన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ ఆడిందన్నాడు. స్పోర్ట్స్ డెస్క్ ఫిబ్రవరి 6 మహాప్రభ : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన(Smriti Mandhana)పై కోచ్ మలోలన్‌ రంగరాజన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ ఆడిందన్నాడు. గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీపై బెంగళూరు జట్టు ఘన...