‘స్మార్ట్‌’ మాయలో పడితే అంతే…

చిన్న పిల్లల దగ్గరి నుంచి వయస్సు పై బడిన వారి వరకు ఇప్పుడు అంతా స్మార్ట్‌ ఫోన్ల మాయలో ఉన్నారు. ఒక్క సారి స్మార్ట్‌ మాయలో పడ్డారంటే ఇక బయటికి రావడం కష్టమే. సెల్‌ఫోన్లకు బానిసలుగా మారుతున్న జనం అటు మానసిక, ఇటు ఆరోగ్య సమస్యలు బ్రౌజింగ్‌తో గంటలకు గంటలు వృథా అతిగా వాడే పిల్లలపై తీవ్ర ప్రభావం తల్లిదండ్రులు అదుపు చేయాలంటున్న నిపుణులు వరంగల్, ఫిబ్రవరి 26 మహాప్రభ : చిన్న పిల్లల దగ్గరి నుంచి వయస్సు పై బడిన వారి వరకు...