సౌతాఫ్రికా బౌలర్లు తెలివిగా వ్యూహరచన చేశారు: సునీల్ గావస్కర్
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికాపై టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 23 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికాపై టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ప్రస్తుతం చర్చ అంతా.. విధ్వంసకర బ్యాటర్ అభిషేర్ శర్మ ఫామ్ గురించే! బౌలర్లపై విరుచుకుపడే అభిషేక్.. ఈ టోర్నీ...