సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చైనా ఉక్కుపాదం! వేల కొద్దీ అకౌంట్స్ క్లోజ్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వేలకొద్దీ అకౌంట్స్‌ను ఇప్పటికే క్లోజ్ చేసింది. మరికొన్నింటిపై సమీక్ష ప్రారంభించింది. ఇంటర్నెట్ డెస్క్ మే 8 ( మహాప్రభ ) : సోషల్ మీడియా కట్టడి కోసం రంగంలోకి దిగిన చైనా అక్కడి ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వేల కొద్దీ అకౌంట్‌లను క్లోజ్ చేసింది. మరికొన్నింటికి రెడ్ అలర్ట్‌లు జారీ చేసింది. కొన్ని అకౌంట్లపై సమీక్ష ప్రారంభించింది. ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్, మెడికల్ అంశాలకు సంబంధించిన సూచనలు అందిస్తామనంటూ...