సోదరి మృతి.. కన్నీళ్లను ఆపుకుని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్!
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ బాధను దిగమింగుకుని ఇషాన్.. ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ విజయాన్ని తన సోదరికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 9 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఆడటం ప్రతి క్రికెటర్ కల. అలాంటిది మ్యాచ్‌కు ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దు:ఖం వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లోనే కీలక ఇన్నింగ్స్ ఆడి...