సెన్సార్‌ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం.. కేరళ స్టోరీ-2 విడుదలపై స్టే..

వివాదాస్పద కేరళ స్టోరీ-2 సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని, సినిమా సరిగ్గా చూడకుండానే అనుమతి ఎలా ఇచ్చారంటూ సెన్సార్ బోర్డుపై కోర్టు మండిపడింది.. ఇంటర్‌నెట్ డెస్క్ ఫిబ్రవరి 26 మహాప్రభ : కేరళ స్టోరీ-2 సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. శుక్రవారం విడుదల కావాల్సిన కేరళ స్టోరీ-2 సినిమాను నిలిపివేసింది. సెన్సార్‌ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని, సినిమా సరిగ్గా చూడకుండానే అనుమతి...