సూపర్ 8 వేళ.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ ఆడకుండానే..!

టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ్టి నుంచి సూపర్-8 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. కొలంబో వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్పోర్ట్స్ డెస్క్ ఫిబ్రవరి 21 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2026) లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి సూపర్–8 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. సెమీస్‌కు...