సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సినిమా నిర్మాతలకు ఊరట
సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో 90 రోజుల నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో సినిమా నిర్మాతలకు భారీ ఊరట లభించినట్లయ్యింది. సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలంటూ.. హైదరాబాద్, మార్చి 13 మహాప్రభ : సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో 90 రోజుల నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో సినిమా నిర్మాతలకు భారీ ఊరట లభించినట్లయ్యింది. సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం...