సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్.. జన్మ ఆధారిత పౌరసత్వం రద్దు కేసు విచారణకు హాజరు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ (జన్మ ఆధారిత పౌరసత్వం) మార్పులపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఏప్రిల్ 2 (మహాప్రభ) :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ (జన్మ ఆధారిత పౌరసత్వం) మార్పులపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. సుప్రీంకోర్టు విచారణకు హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. గంటకు పైగా సుప్రీంకోర్టులో ఉన్న ట్రంప్ ఈ కేసుపై...