సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన జగన్, షర్మిల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి ఏప్రిల్ 20 (మహాప్రభ) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం నేపథ్యంలో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీబీఎన్ గారు! మీరు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని...