సినిమాల్లో నటిస్తా..
సినిమాలలో నటిస్తానని, ప్రస్తుతం న్యాయవిద్య అభ్యసిస్తుండగా భవిష్యత్తులో న్యాయమూర్తిగా కావాలన్నదే తన లక్ష్యమని ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2026 కిరీట విజేత చిలకలపూడి ఇందు ఫల్గుణి అన్నారు. ఫెమీనా మిస్ ఇండియా సౌత్ విజేత ఇందు ఫల్గుణి హైదరాబాద్ ఏప్రిల్ 24 (మహాప్రభ) : సినిమాలలో నటిస్తానని, ప్రస్తుతం న్యాయవిద్య అభ్యసిస్తుండగా భవిష్యత్తులో న్యాయమూర్తిగా కావాలన్నదే తన లక్ష్యమని ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2026 కిరీట విజేత చిలకలపూడి ఇందు ఫల్గుణి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె తన...