సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ మళ్లీ ఏడ్చేశాడు.. వీడియో వైరల్

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కుర్రాడు తమ జట్టు ఓడిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు మరి! ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 20 (మహాప్రభ) : ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట ఆర్ఆర్‌కు ఓపెనర్లు బలమైన పునాది వేసినా.....