సాగర మథనం సామాజిక సంకల్పం
సముద్రపు అలలను చూస్తే భయపడేవారు ఎందరో. కానీ, ఆ అలలనే ఆభరణాలుగా ధరించి సముద్ర గర్భంలోనే విజయాలను వెతుక్కునే సాహస నారీమణులు ... మే 4 ( మహాప్రభ ) : సముద్రపు అలలను చూస్తే భయపడేవారు ఎందరో. కానీ, ఆ అలలనే ఆభరణాలుగా ధరించి సముద్ర గర్భంలోనే విజయాలను వెతుక్కునే సాహస నారీమణులు కొందరుంటారు. అలాంటి వారిలో ఒకరు తెలంగాణ స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియా. క్రీడాకారిణిగా విజయాలు సాధించడమే కాదు.. తన అభిరుచిని సామాజిక బాధ్యతతో ముడిపెట్టి ఎందరికో స్ఫూర్తినిచ్చే దీపస్తంభంలా...