సహనానికి దక్కిన విజయం! : Mahaaprabha
అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ట్రంప్ సుంకాల తగ్గింపు తమ సహనానికి దక్కిన విజయమని ప్రఽధాని మోదీ పేర్కొన్నారు... అమెరికా సుంకాల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా భరించాం దాని ఫలితాలను మీరిప్పుడు చూస్తున్నారు ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ప్రకటన: కేంద్ర మంత్రి గోయల్ అమెరికా సుంకాల తగ్గింపుపై ప్రధాని న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 మహాప్రభ : అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ట్రంప్ సుంకాల తగ్గింపు తమ సహనానికి దక్కిన విజయమని ప్రఽధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో అనుకూలమైన ఆర్థిక వాతావరణం ఏర్పడిందని,...