సర్టిఫికెట్ మర్చిపోయిన మినిస్టర్ కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..
మినిస్టర్ కీర్తన తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆమె ఎలక్షన్ సర్టిఫికెట్‌ను అసెంబ్లీకి తీసుకురాకపోవటంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. చెన్నై మే 11 ( మహాప్రభ ) : తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు మంత్రులు.. ఎమ్మెల్యేలుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మినిస్టర్ కీర్తన మాత్రం ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆమె ఎలక్షన్ సర్టిఫికెట్(ధ్రువీకరణ పత్రం)ను అసెంబ్లీకి తీసుకురాకపోవటంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. అసెంబ్లీలో ప్రమాణం స్వీకారం చేసే ఎమ్మెల్యేలందరూ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా...