సర్‌చార్జి బాదుడు.. ఆకాశ ఎయిర్ టిక్కెట్ ధరలకు రెక్కలు

విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానాయాన సంస్థలు ఒక్కొక్కటిగా ఆ భారాన్ని ప్రయాణికులపై మోపుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు టిక్కెట్ ధరపై ఇంధన సర్‌ఛార్జి విధించాయి. తాజాగా ఆకాశ ఎయిర్ సైతం టిక్కెట్ల ధరలను పెంచుతున్నట్టు శనివారంనాడు ప్రకటించింది. న్యూఢిల్లీ మార్చి14 మహాప్రభ : పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం విమానయాన రంగంపై ప్రభావం చూపుతోంది. విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా ఆ భారాన్ని ప్రయాణికులపై మోపుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు టిక్కెట్ ధరపై ఇంధన...