సముద్రం ఒడ్డున అరుదైన చేప.. మరో విపత్తు రానుందా?
రాబోయే ప్రకృతి విపత్తుకు సంకేతంగా జపాన్ ప్రజలు భావించే ఓర్‌ఫిష్ చేపలు మెక్సికో సముద్ర తీరంలో కనిపించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 09 మహాప్రభ : మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలతో ప్రపంచమంతా భయం ఆవరించింది. ఈ నేపథ్యంలో అరుదైన చేపలు రెండు సముద్రం ఒడ్డుకి కొట్టుకురావడంతో జనాల్లో ఆందోళనలు పీక్స్ చేరాయి. ఏదో ప్రకృతి విపత్తు ప్రపంచాన్ని ముంచెత్తే అవకాశం ఉందంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మెక్సికోలోని కాబో శాన్ లూకాస్ బీచ్ ఒడ్డున ఇటీవల రెండు ఓర్‌ఫిష్‌లు కనిపించాయి....